-->

Thursday 25 February 2016

fruits names in telugu



Telugu Name
English Name Image
apple
యాపిల్
apple
ఆపిల్
danimma pandu
దానిమ్మ పండు
pomegranate
పోమోగ్రనేట్
jama /jampandu
జామ/ జాంపండు
gauva
గౌవా
mamidi pandu
మామిడి పండు 
mango
మాంగో
draksha
ద్రాక్ష
grapes
గ్రేప్స్
endu draksha/ kismiss
ద్రాక్ష
dry grapes/ raisin
గ్రేప్స్
arati pandu
అరటి పండు
banana
బనానా
nimmakaya
నిమ్మకాయ
lime
లైమ్
nimma pandu
నిమ్మపండు
lemon
లెమన్
kamala pandu
కమల పండు
orange
ఆరెంజ్
narinja pandu
నారింజ పండు
rought lime
రఫ్ లైమ్
battayi / battakaya/ mosambi
బత్తాయి/ బత్తాకాయ/ మోసంబీ
sweet lime/ Citrus limetta
స్వీట్ లైమ్/ సిట్రస్ లిమెట్టా
dabba pandu
దబ్బపండు
citron
సిట్రన్
sapota
సపోటా
sapodilla
సపోడిల్లా
neredu pandu
నేరేడు పండు
Jambu Fruit/ jamun/ black plum
జంబు ఫ్రూట్/ జామున్ / బ్లాక్ ప్లమ్
regi pandu/ regu pandu
రేగి పండు / రేగు పండు 
jujube fruit
జుజుబే 
seethaphalam
సీతా ఫలం
custurd apple
కస్టర్డ్ ఆపిల్
rama phalam
రామ ఫలం
Bullocks Heart
బుల్లక్స్ హార్ట్
anasa pandu
అనాస పండు
pine apple
పైన్ ఆపిల్
Panasa kaaya
పనసకాయ
Raw Jack fruit
రా జాక్ ఫ్రూట్
pampara panasa
పంపర పనస
Pomelo
పొమెలో
seema panasa
సీమ పనస
bread fruit
బ్రెడ్ ఫ్రూట్
boppayi pandu బొప్పాయి పండు papaya పపయా
Usirikaaya
ఉసిరికాయ
Goose Berry
గూస్ బెర్రీ
chinna usirikaaya
చిన్న ఉసిరి కాయ 
star goose berry
స్టార్ గూస్ బెర్రీ
ambanamkaya/ bilimbi kaya
అంబాణం కాయ/ బిలింబికాయ 
balimbing/
carambola
బాలింబ్లింగ్/ కారంబోలా
Velakkaya
వెలక్కాయ
Elephant Apple/ wood apple
ఎలిఫెంట్ ఆపిల్/ వుడ్ ఆపిల్
puchakaya పుచ్చకాయ water melon వాటర్ మెలన్
kharbuja
ఖర్బుజ
Muskmelon
మస్క్ మెలన్
thati pandu
తాటి పండు
Palmyrah/ palm
పామైరా/ పామ్
thati munjelu
తాటి ముంజెలు 
tender palm
టెండర్ పామ్
thati tegalu
తాటి తేగలు
tender palm shoots
టెండర్ పామ్ షూట్స్
eetha pandu
ఈత పండు
wild date fruit/ fresh date fruit
వైల్డ్ డేట్ ఫ్రూట్/ ఫ్రెష్ డేట్ ఫ్రూట్
kharjuram
ఖర్జూరం
dates
డేట్స్
endu kharjuram
ఎండు ఖర్జూరం
dry dates
డ్రై డేట్స్
seema chinthakaya
సీమ చింతకాయ
dulce bean
డల్స్ బీన్స్
al bokara
అల్ బొకరా
plum/ Bokharaplum
ప్లమ్/ బొకరా ప్లమ్
maaredu
మారేడు
Bael Fruit
బేల్ ఫ్రూట్
peri pandu/ perikkaya
పెరి పండు/ పెరిక్కాయ
pears
పియర్స్
peach pandu/ beri kaya
పీచ్ పండు/ బెరి కాయ
peach
పీచ్

berries/berreelu
బెర్రీస్ / బెర్రీలు
berries
బెర్రీస్

staberries/ staberreelu
స్ట్రాబెర్రీస్ / స్ట్రాబెర్రీలు
strawberries
స్ట్రాబెర్రీస్
cherries/ cherreelu
చెర్రీస్/ చెర్రీలు 
cherries
చెర్రీస్
olives
ఆలివ్స్ 
olives
ఆలివ్స్ 
lokata pandu
లొకట పండు
loquat
లొకత్
anjeer/ atthi pandu
అంజీర్/అత్తి పండు
figs
ఫిగ్స్
Ravi Pandu
రావి పండు
Pipal Tree Figs/ banyan fruit
పీపల్ ట్రీ ఫిగ్స్/ బన్యాన్ ఫ్రూట్
Seema Badam/ Jallaru Pandu /jaldaru pandu
సీమ బాదం/ జల్లారు పండు/ జల్దారు పండు 
apricot
ఆప్రికాట్ 
badam
బాదం
almond
ఆల్మండ్ 
Jeedi Pandu
జీడి పండు
Cashew Fruit
కేషు ఫ్రూట్
jeedi pappu
జీడి పప్పు 
Cashew nuts
కేషు నట్స్  
lichi pandu
లిచి పండు
lichi
లిచి
kheera/ kheera dosa
కీర / కీర దోస 
cucumber / green cucumber
కుకుంబర్ / గ్రీన్ కుకుంబర్
cheruku gada
చెరుకు గడ
sugar cane
షుగర్ కేన్
Kobbari Kaaya
కొబ్బరి కాయ
Coconut
కోకోనట్


tags: fruits and dry fruits names in telugu to english, spices, pandlu phalalu telugulo


28 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Paulichintakayalu(seemachinta) tengana dialect

    ReplyDelete
  3. Dry fruits online


    The benefits of nuts and dried fruits, if they are regularly included in our diet, help improve our health and prevent some disease....

    ReplyDelete