-->

Tuesday 22 December 2015

Enugamma enugu(2)

ఏనుగమ్మ ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు
నల్ల నల్లని ఏనుగు, తెల్లని కొమ్ముల ఏనుగు
చిన్ని కళ్ళ ఏనుగు, చాట చెవుల ఏనుగు
ఏనుగమ్మ ఏనుగమ్మ ఏనుగుఏనుగు, ఎంతో మంచి ఏనుగు

చిన్న తోక ఏనుగు, పొడుగు తొండం ఏనుగు
షికారుకెళ్ళే ఏనుగు, దీవెనలిచ్చే ఏనుగు
ఏనుగమ్మ ఏనుగమ్మ ఏనుగుఏనుగు, ఎంతో చక్కని ఏనుగు

Enugamma enugu, entho manchi enugu
Nalla nallani enugu, tellani kommula enugu
Chinni kalla enugu, chaata chevula enugu
Enugamma enugu, entho pedda enugu

Chinna thoka enugu, podugu thondam enugu
Shikaarukelle enugu, deevenaliche enugu
Enugamma enugu, entho chakkani enugu



tags: telugu rhymes with lyrics, telugu chinna pillala patalu, chinnari geethalu, enugamma enugu

No comments:

Post a Comment