-->

Wednesday 6 January 2016

Bujji meka Bujji meka

బుజ్జి మేక బుజ్జి మేక యాడికెళ్తివి?
రాజు గారి తోటలోన మేతకెళ్తిని...
రాజు గారి తోటలోన ఏమి చూస్తివి?
రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని...
పూల చెట్లు చూసి నీవు ఊరకుంటివా?
ఊరుకొనక పూల చెట్లు మేసివస్తిని...
మేసివస్తే తోటమాలి ఏమి చేసెను?
తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని...!!!


Bujji meka Bujji meka edikelthivi?
Raju gari thota lona methakelthini...
Raju gari thota lona emi chustivi?
Rani gari poola chetla sogasu choostini...
Poola chetla Sogasu chusi urakuntiva?
Urukonaka poola chetlu mesi vastini...
Mesi vaste thotamaali emi chesenu?
Thotamaali kotta vaste thurrumantini...!!!



tags: telugu rhymes with lyrics, telugu chinna pillala patalu, chinnari geethalu, buji meka buji meka, bujji meka bujji meka




No comments:

Post a Comment